Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంట బాధితులకు ఎస్సై సూచన

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 11:57 AM పశ్చిమగోదావరి General
ఆచంట బాధితులకు ఎస్సై సూచన - Udayam
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ఏలూరులోని జిల్లా పోలీస్ కేంద్రంలో శుక్రవారం ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు ఆచంట ఎస్సై కే. వెంకటరమణ తెలిపారు. ఆచంట మండల బాధితులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఒరిజినల్ బాండ్, బ్యాంక్ ఖాతా, ఏజెంట్, నామినీ వివరాలతో పరిశీలనా కేంద్రానికి నేరుగా హాజరుకావాలని కోరారు.

Comments

G
Loading comments...