వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల కణితి మరియు అప్పికొండ కాలనీలో కళింగ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గాజువాక ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు భోగభాగ్యాలతో వెలగాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు
Comments
Loading comments...

