Udayam Digital
Menu

సర్పంచ్ గా 85 ఏళ్ల వృద్ధురాలు విజయం

Anuroop Nov 27, 2026 2:50 PM ఏలూరుGeneral
సర్పంచ్ గా 85 ఏళ్ల వృద్ధురాలు విజయం - Udayam Digital
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లి సర్పంచ్‌గా 85 ఏళ్ల మోరంపూడి నాగ శిరోమణి వైసీపీ మద్దతుతో విజయం సాధించారు. ఎన్నికల సమయంలో ఆమె కుమారుడు, వైసీపీ నేత మోరంపూడి శ్రీను రిమాండ్‌కు వెళ్లారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన శిరోమణి చిత్రాలను మద్దతుదారులు ప్రచారంలో ఉపయోగించి సానుభూతి ఓట్లు పొందారు. కుటుంబ పరిస్థితులు ఆమె గెలుపులో ప్రభావం చూపినట్లు కనిపించింది.

Comments

G
Loading comments...