వార్తలకు తిరిగి వెళ్లండి

మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నారు. తన 50వ సినిమాతోనే ఆయన దర్శకత్వ బాధ్యతలు చేపట్టనుండగా.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కథ కూడా ఆయనే రాయనున్నారు. సినిమాలో హీరోగానూ నటించనున్నారు.
ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. సినిమా టైటిల్, నటీనటుల వివరాలు, షూటింగ్ షెడ్యూల్‌ను త్వరలో వెల్లడించనున్నారు.
Comments
Loading comments...

