వార్తలకు తిరిగి వెళ్లండి

తన సినీ ప్రయాణం మొదలై 48 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవి భావోద్వేగ పోస్ట్ చేశారు. 1978 సెప్టెంబరు 22న ‘ప్రాణం ఖరీదు’ విడుదలైన రోజును గుర్తుచేసుకున్నారు.
శివశంకర వర ప్రసాద్ నుంచి ‘చిరంజీవి’గా పేరు మార్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రయాణంలో తనకు అవకాశాలు ఇచ్చిన నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

