Udayam Digital
Menu

40 ఏళ్ల కల సాకారం

Anuroop Nov 28, 2026 9:34 AM కడపGeneral
40 ఏళ్ల కల సాకారం - Udayam Digital
కడప జిల్లా రాజంపేట మండలం తొగురుపేట పంచాయతీ చింతలకోనకు చెందిన కుటలగారి వెంకటయ్య తొమ్మిదో ప్రయత్నంలో సర్పంచ్‌గా విజయం సాధించారు. ప్రజాసేవ లక్ష్యంతో 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతూ, గతంలో వరుసగా ఎనిమిదిసార్లు ఓడిపోయారు. అయినా పట్టువదలకుండా పోటీ చేసిన ఆయనకు ఈసారి గ్రామస్థులు భారీ మెజారిటీతో విజయాన్ని అందించారు. దశాబ్దాల కల నెరవేరడంతో వెంకటయ్య ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...