Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:32 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
27వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన - Udayam
తిరువూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 27వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షా శిబిరం నిర్వహిస్తూ తమ నిరసనను కొనసాగించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వీఆర్ఏలు కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...