Udayam Digital
Menu

22 ఏళ్ల యువతికి 22 ఓట్ల విజయం

Shruthi Nov 28, 2026 2:37 PM ఏలూరుGeneral
22 ఏళ్ల యువతికి 22 ఓట్ల విజయం - Udayam Digital
22 ఏళ్ల గిరిజన యువతి పంచాయతీ ఎన్నికల్లో 22 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందింది. వేలేరుపాడు మండలం తాట్కూరు గొమ్ము పంచాయతీలో వైఎస్సార్‌సీపీ బలపర్చిన నూపా ఇందుమతి విజయం సాధించింది. ఆమెకు 1,615 ఓట్లు రాగా, ప్రత్యర్థి అభ్యర్థికి 1,593 ఓట్లు వచ్చాయి. వసంతవాడకు చెందిన నూపా రాధాకృష్ణ, కామేశ్వరి దంపతుల రెండో కుమార్తె ఇందుమతి.

Comments

G
Loading comments...