Udayam Digital
Menu

2036 ఒలింపిక్స్‌ కోసం భారత్‌ ప్రజంటేషన్‌

Anuroop Nov 26, 2026 8:28 AM జాతీయంవాణిజ్యం
2036 ఒలింపిక్స్‌ కోసం భారత్‌ ప్రజంటేషన్‌ - Udayam Digital
2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య రేసులో ఉన్న భారత్‌ గురువారం ఐఓసీకి ప్రజంటేషన్‌ ఇవ్వనుంది. క్రీడా మౌలిక వసతులు, అంతర్జాతీయ పోటీల నిర్వహణ అనుభవాన్ని వివరించనుంది. మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ బృందానికి నేతృత్వం వహిస్తారు. భారత్‌తో పాటు మరో ఆరు దేశాలు పోటీలో ఉన్నాయి. డిసెంబరులో ప్రజాభిప్రాయ సర్వే, 2027లో బిడ్‌ మూల్యాంకనం జరగనున్నాయి. 2029లో ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేయనున్నారు.

Comments

G
Loading comments...