Udayam Digital
Menu

2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: లక్ష్మణ్

Anuroop Nov 28, 2026 7:40 AM హైదరాబాద్General
2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: లక్ష్మణ్ - Udayam Digital
తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణలో ఐదు నెలల రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉందని, మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ప్రతిపాదించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...