Udayam Digital
Menu

2027లో ఏఐతో భారీ ప్రమాదం?

Anuroop Nov 28, 2026 7:33 AM అంతర్జాతీయంGeneral
2027లో ఏఐతో భారీ ప్రమాదం? - Udayam Digital
అమెరికా ఏఐ పరిశోధకుడు నికోలా జుర్కోవిక్.. 2027లో ఏఐ వల్ల తీవ్ర సంక్షోభం రావచ్చని హెచ్చరించారు. ప్రజలు రెండు వారాలకు సరిపడా ఆహారం, నగదు నిల్వ చేసుకోవాలని సూచించారు. మౌలిక సదుపాయాలపై దాడులు, జీవ ఆయుధాల తయారీ, యంత్రాలపై అతిగా ఆధారపడటం ప్రమాదకరమని సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...