వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ 2026 డిసెంబర్ 3న విడుదల కావడం లేదు. ఈ విషయాన్ని నిర్మాత రవి శంకర్ ధ్రువీకరించారు. వార్ డ్రామాను మరింత భారీగా తీర్చిదిద్దేందుకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అదనపు సమయం అవసరమని తెలిపారు.
దీంతో సినిమా 2027లో కొత్త తేదీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...

