Udayam Digital
Menu

2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ విడుదల

Anuroop Nov 26, 2026 7:56 PM జాతీయంGeneral
2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ విడుదల - Udayam Digital
కేంద్ర సిబ్బంది, శిక్షణశాఖ 2027 సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాలకు 17, ఇతర రాష్ట్రాల్లోని కార్యాలయాలకు 14 తప్పనిసరి సెలవులు ప్రకటించింది. ఉద్యోగులు 12 ఐచ్ఛిక సెలవుల్లో మూడు ఎంచుకోవచ్చు. పారిశ్రామిక సంస్థలకు 16 సెలవులు వర్తిస్తాయి. పండుగలు వారాంతాల్లో వస్తే ప్రత్యామ్నాయ సెలవులు ఉండవని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...