Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.20 గొడవలో ఘోరం: మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి ప్రాణాలు బలి!

Follow Udayam on Google
Rohit Jun 13, 2026 4:59 PM అనంతపురంGeneral
రూ.20 గొడవలో ఘోరం: మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి ప్రాణాలు బలి! - Udayam
అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో చికెన్ వ్యాపారి శేఖర్‌తో ఇద్దరు తాగుబోతు యువకులు రూ.20 చిల్లర విషయంలో ఘర్షణకు దిగారు. కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ వివాదాన్ని ఆపడానికి వెళ్లిన చంద్ర అనే టాక్సీ డ్రైవర్‌పై సదరు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన చంద్ర ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

Comments

G
Loading comments...