Udayam Digital
Menu

2 రూట్లలో రాపిడ్ ట్రాన్సిట్

Shruthi Nov 25, 2026 8:39 AM హైదరాబాద్General
2 రూట్లలో రాపిడ్ ట్రాన్సిట్ - Udayam Digital
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తొలిదశలో రెండు రూట్లలో పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్‌టీఎస్) చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డ్రైవర్ లేకుండా నడిచే పాడ్ ట్యాక్సీల కోసం నెక్లెస్ రోడ్డు, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద డిపోలు, మల్టీ లెవెల్ పార్కింగ్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Comments

G
Loading comments...