Udayam Digital
Menu

16 దేశాల్లో పెరగనున్న ఆకలి ముప్పు

Anuroop Nov 28, 2026 8:24 AM అంతర్జాతీయంGeneral
16 దేశాల్లో పెరగనున్న ఆకలి ముప్పు - Udayam Digital
రానున్న ఆరు నెలల్లో 16 దేశాల్లో ఆకలి తీవ్రత పెరిగే ప్రమాదముందని ఐరాస ఆహార సంస్థలు హెచ్చరించాయి. సూడాన్, యెమెన్‌లలో పరిస్థితి మరింత దారుణంగా మారవచ్చని తెలిపాయి. పశ్చిమాసియా యుద్ధంతో ఇంధన ధరల పెరుగుదల, అంతర్జాతీయ సాయం తగ్గడం ప్రధాన కారణాలని పేర్కొన్నాయి. 2022-25 మధ్య ఐదు సంక్షుభిత దేశాలకు అందిన సాయం 62 శాతం తగ్గగా, యెమెన్‌కు 79 శాతం కోత పడింది.

Comments

G
Loading comments...