Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12 పశువులు పట్టివేత.. నలుగురిపై కేసు

Follow Udayam on Google
Madhu Sep 27, 2026 12:10 PM ములుగుGeneral
12 పశువులు పట్టివేత.. నలుగురిపై కేసు - Udayam
ఏటూరునాగారం మండలం ముల్లెకట్ట నుంచి వరంగల్‌కు తరలిస్తున్న 12 పశువులను పోలీసులు పట్టుకున్నారు. మూడు బొలెరోలు, టాటా ఏస్‌లో తరలిస్తుండగా అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. పత్రాలు లేకపోవడంతో నలుగురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.

Comments

G
Loading comments...