వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ సర్కిల్ పరిధిలోని కొత్వాల్గూడ 119వ డివిజన్లో నెలకొన్న సమస్యలను బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొనామోల్ల శ్రీనివాస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీ, రోడ్లు, చెత్త సేకరణ, దోమలు, పందుల బెడద, వీధి దీపాలు, తాగునీటి సమస్యలను వివరించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

