Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11 గంటలైనా తెరుచుకోని గ్రంథాలయం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 1:00 PM మంచిర్యాలGeneral
11 గంటలైనా తెరుచుకోని గ్రంథాలయం - Udayam
చెన్నూర్ పట్టణంలోని గ్రంథాలయం తెరవడంలో సిబ్బంది అలసత్వం వహిస్తున్నారని విద్యార్థులు, పాఠకులు ఆరోపిస్తున్నారు. ఉదయం 11 గంటలైనా గ్రంథాలయం తెరవకపోవడంతో పుస్తకాలు చదివేందుకు వచ్చే వారు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి పర్యవేక్షణ పెంచాలని, నిర్ణీత సమయానికి గ్రంథాలయం తెరిచేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, పాఠకులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...