Udayam Digital
Menu

108, 102 అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ

Anuroop Nov 26, 2026 3:48 PM నిర్మల్ General
108, 102 అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ - Udayam Digital
నిర్మల్ జిల్లాలో 108, 102 అంబులెన్స్‌లను జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సంపత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య పరికరాలు, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, రిజిస్టర్లను పరిశీలించారు. అత్యవసర సమయాల్లో వేగంగా వైద్య సేవలు అందించాలని, నిర్లక్ష్యం వహించకుండా అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...