Udayam Digital
Menu

10 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Anuroop Nov 26, 2026 3:33 PM హైదరాబాద్General
10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ - Udayam Digital
రాష్ట్రంలోని 10 జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకు ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగామ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Comments

G
Loading comments...