Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాస్ పేరిట రూ.10 కోట్ల సైబర్ మోసం

Follow Udayam on Google
Sonia Jun 18, 2026 10:33 AM జాతీయంGeneral
బాస్ పేరిట రూ.10 కోట్ల సైబర్ మోసం - Udayam
బాస్ పేరుతో వచ్చిన వాట్సాప్‌ మెసేజ్‌ నమ్మి ఐనాక్స్‌ ఉద్యోగి రూ.10.4 కోట్లను సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి బదిలీ చేశారు. డైరెక్టర్‌గా నటించిన దుండగులు అత్యవసరమని చెప్పి 63 లావాదేవీలు చేయించుకున్నారు. చివరకు ఆడిటింగ్‌లో మోసం బయటపడటంతో కంపెనీ ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...