వార్తలకు తిరిగి వెళ్లండి

ముడి చమురు ధరలు తగ్గుతున్నా, భారత్‌లో ఇంధన ధరలను వెంటనే తగ్గించలేమని కేంద్ర మంత్రి సురేశ్ గోపీ స్పష్టం చేశారు. రవాణా రద్దీ కారణంగా చమురు సరఫరాకు సమయం పడుతుందని ఆయన తెలిపారు.
గతంలో ధరల భారాన్ని కేంద్రమే భరించి రూ. 12 వేల కోట్ల నష్టపోయిందని పేర్కొన్నారు. అప్పుడు ఏ రాష్ట్రం కూడా ఎక్సైజ్ సుంకం తగ్గించేందుకు సహకరించలేదని ఆయన గుర్తు చేశారు.
Comments
Loading comments...

