Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీణా విజయన్‌పై ఈడీ విచారణ

Follow Udayam on Google
Ravi Jun 18, 2026 11:26 AM జాతీయంGeneral
వీణా విజయన్‌పై ఈడీ విచారణ - Udayam
కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌ కుమార్తె వీణను ఈడీ అధికారులు బుధవారం విచారించారు. వివాదాస్పద మైనింగ్‌ సంస్థ నుంచి ఆమె సంస్థకు అందిన అనుమానాస్పద లావాదేవీలపై ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగింది. ఈ క్రమంలో ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఆమె నుంచి కీలక వివరాలు సేకరించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...