వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. 50 వేలు దాటే ఆర్థిక లావాదేవీల విషయంలో కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. బంగారం, వాహనాలు, స్థిరాస్తుల కొనుగోలుకు ఇకపై పాన్ కార్డు ఖచ్చితంగా సమర్పించాలి.
గతంలో వాడుకలో ఉన్న ఫామ్-97 ఇకపై చెల్లుబాటు కాదు. నిబంధనలను మరింత కఠినం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

