Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

హుగ్లీ తీరాన ప్రధాని మోదీ సందడి.

Udayam Digital Staff Apr 24, 2026 5:58 AM అల్ ఇండియా 3 views15 days ago
హుగ్లీ తీరాన ప్రధాని మోదీ సందడి. - Udayam Digital
పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, హుగ్లీ నదిలో బోట్ రైడ్ చేస్తూ ప్రకృతి అందాలను కెమెరాలో బంధించారు. బెంగాలీల జీవితంలో గంగానదికి ఉన్న ప్రత్యేక స్థానాన్ని, దాని గొప్పతనాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నది ఒడ్డున స్థానికులతో, పడవ నడిపేవారితో మోదీ కాసేపు ముచ్చటించారు. చారిత్రాత్మక హావ్‌డా వంతెన వైభవాన్ని కొనియాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Comments

G
Loading comments...