Back to feed




సింహాచలంలో సీఎం చంద్రబాబు దర్శనం
Udayam Digital Staff Apr 28, 2026 9:36 AM అమరావతి 7 views11 days ago

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర హోం మంత్రి అనిత పాల్గొన్నారు.
సీఎంకు ఆలయ వేద పండితులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
విశాఖకు కొత్త హంగులు: 102 కిలోమీటర్ల భారీ సెమీ రింగురోడ్డు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
భక్తులకు అలర్ట్: ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల తేదీలివే!
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
కైలాసగిరిపై భారీ త్రిశూలం!
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్