Back to feed




విమాన టికెట్ల ధరల మోత.
Udayam Digital Staff Apr 23, 2026 7:10 AM అల్ ఇండియా 4 views16 days ago

చెన్నైలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో విమాన ఛార్జీలు ఆకాశాన్నంటాయి. ఓటు వేసేందుకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరగడంతో, విమాన సంస్థలు టికెట్ ధరలను రెండున్నర రెట్లు పెంచేశాయి. దీనితో ప్రయాణికులు ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారు.
మదురైకు రూ. 4,000 నుండి రూ. 14,000కు, తూత్తుకుడికి రూ. 5,000 నుండి రూ. 17,000కు ధరలు చేరాయి. ఎన్నికల వేళ అత్యవసర ప్రయాణాలను ఆసరాగా చేసుకుని విమానయాన సంస్థలు భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ