వార్తలకు తిరిగి వెళ్లండి

'ఆపరేషన్ సిందూర్' ద్వారా అర్ధరాత్రి వేళ పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. ప్రాణాలకు తెగించి శత్రు కోటను ఛేదించిన మన జవాన్ల వీరత్వం దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టించింది.
ఈ సాహస కృత్యంలో పాల్గొన్న వీరులను కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ పురస్కారాలతో సత్కరించింది. తొలుత గోప్యంగా ఉంచిన ఈ ఆపరేషన్ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చి భారతీయుల్లో దేశభక్తిని మరియు గర్వాన్ని నింపాయి.
Comments
Loading comments...

