Back to feed




వరుస భూకంపాలతో ప్రజల బెంబేలు!
Udayam Digital Staff Apr 21, 2026 7:23 AM అల్ ఇండియా 8 views18 days ago

ఈశాన్య భారతాన్ని భూకంపం మరోసారి వణికించింది. ఇవాళ ఉదయం మణిపూర్‌లోని కామ్‌జాంగ్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూమి కంపించింది. నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లలో ప్రకంపనలు రావడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పరిస్థితి చూసి అందరూ అయోమయంలో మునిగిపోయారు.
అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌లో ఇది రెండోసారి భూమి కంపించడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పుడు ఈ వరుస ప్రకంపనలు కలవరపెడుతున్నాయి.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్‌లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ