Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూట్ చెప్పలేదని వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు

Follow Udayam on Google
Udayam Staff Apr 27, 2026 6:05 PM జాతీయంGeneral
రూట్ చెప్పలేదని వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు - Udayam
చెన్నైలో దారుణం జరిగింది. బస్సులో రూట్ వివరాలు చెప్పలేదన్న కారణంతో 74 ఏళ్ల వృద్ధుడిపై 25 ఏళ్ల అమర్‌నాథ్ పిడిగుద్దులతో దాడి చేశాడు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతను మద్యం మత్తులో ఈ అకృత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...