Back to feed




యూపీఐ సంచలనం: పిన్ లేకపోయినా బయోమెట్రిక్‌తో పేమెంట్లు
Udayam Digital Staff May 04, 2026 9:05 AM అల్ ఇండియా 4 views5 days ago

యూపీఐ పేమెంట్లలో విప్లవాత్మక మార్పు వచ్చింది. ఇకపై రూ. 5వేల వరకు చేసే లావాదేవీలకు సీక్రెట్ పిన్ అవసరం లేకుండానే, కేవలం ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడెంటిఫికేషన్‌తో చెల్లింపులు పూర్తి చేయవచ్చు.
చిన్న మొత్తాల చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు ఈ బయోమెట్రిక్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. అయితే రూ. 5వేల పైబడిన లావాదేవీలకు మాత్రం భద్రతా దృష్ట్యా పిన్ నమోదు చేయడం తప్పనిసరి.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్‌లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ