Back to feed




యువతతో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ
Udayam Digital Staff Apr 28, 2026 6:18 AM అల్ ఇండియా 5 views11 days ago

సిక్కిం పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అక్కడి యువ క్రీడాకారులతో కలిసి ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాష్ట్ర అవతరణ 50 ఏళ్ల వేడుకల్లో భాగంగా ఆయన రూ. 4,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. అంతకుముందు గ్యాంగ్‌టక్‌లో భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్‌లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ