Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యానాంలో మల్లాడి జయకేతనం: 4,568 ఓట్ల మెజారిటీతో విజయం

Follow Udayam on Google
Udayam Staff May 04, 2026 12:40 PM జాతీయంGeneral
 యానాంలో మల్లాడి జయకేతనం: 4,568 ఓట్ల మెజారిటీతో విజయం - Udayam
పుదుచ్చేరిలోని యానాం నియోజకవర్గంలో ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి గొల్లపల్లి అశోక్‌పై 4,568 ఓట్ల మెజారిటీతో గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు. ఈ ఎన్నికల్లో మల్లాడికి 19,863 ఓట్లు రాగా, అశోక్‌కు 15,295 ఓట్లు దక్కాయి. యానాం ఓటర్లు మరోసారి మల్లాడి నాయకత్వానికే జై కొట్టారు.

Comments

G
Loading comments...