వార్తలకు తిరిగి వెళ్లండి

మే 1వ తేదీ నుంచి గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంది. బీమా ప్రీమియంలు ఆటో డెబిట్ కానున్నాయి. ఖాతాదారులు వెంటనే కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలి లేదంటే ఇబ్బందులు తప్పవు.
రైలు టికెట్ రీఫండ్ నిబంధనలు మారుతున్నాయి. ప్రయాణానికి 8 గంటల ముందే క్యాన్సిల్ చేసుకోవడం తప్పనిసరి. ఆన్‌లైన్ గేమింగ్‌పై కొత్త నియంత్రణలు రానున్నాయి.
Comments
Loading comments...

