వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్‌లో భాజపా విజయం ఖాయమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 4 తర్వాత జరగనున్న ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని బ్యారక్‌పుర్ సభలో ఆయన ప్రకటించారు.
టీఎంసీ సిండికేట్ రాజ్, హింసను మోదీ విమర్శించారు. తూర్పు భారత్ అభివృద్ధికి బెంగాల్ బలోపేతం అవసరమని, రాష్ట్రంలో కమలం వికసించడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

