వార్తలకు తిరిగి వెళ్లండి

బీహార్‌లో కొత్తగా 31 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో నితీశ్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ ఉండటం విశేషం. గవర్నర్ సయ్యద్ అతా హస్నైని వీరితో ప్రమాణం చేయించారు.
పాట్నాలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా హాజరయ్యారు. ఎన్డీఏ కూటమిలోని వివిధ పార్టీల నేతలు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కొత్త ప్రభుత్వంలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Comments
Loading comments...

