Back to feed




పెన్షన్ రంగంలోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ.. 100% ఎఫ్‌డీఐకి కేంద్రం మొగ్గు!
Udayam Digital Staff Apr 20, 2026 5:40 AM అల్ ఇండియా 5 views19 days ago

కేంద్ర ప్రభుత్వం పింఛను రంగంలో 100% ఎఫ్‌డీఐకి మార్గం సుగమం చేస్తోంది. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
గతంలో బీమా రంగంలో మాదిరిగానే, పెన్షన్ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్‌లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ