Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల విద్యాశాఖ అభినందనలు తెలిపిన హోం మంత్రి

Follow Udayam on Google
Udayam Staff May 04, 2026 12:03 AM అమరావతిGeneral
 పాఠశాల విద్యాశాఖ అభినందనలు తెలిపిన హోం మంత్రి - Udayam
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రకటనలు విడుదల చేయడంపై హోం మంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడులు ప్రైవేటుకు దీటుగా రాణించడం గర్వకారణమని, వంద రోజుల ప్రణాళిక సత్ఫలితాలను ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. "ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించండి.. వారి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా పొందండి" అని మంత్రి పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...