Back to feed




నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.
Udayam Digital Staff Apr 18, 2026 10:15 AM అల్ ఇండియా 19 views21 days ago

ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన నేపథ్యంలో, ఆయన ప్రసంగంపై దేశవ్యాప్తంగా భారీ ఉత్కంఠ నెలకొంది.
ఈ బిల్లు వీగిపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రధాని, ప్రతిపక్షాల వైఖరిని తప్పుబట్టారు. దీనిపై ఆయన ఎటువంటి కీలక ప్రకటనలు చేస్తారోనని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఈ ప్రసంగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ