Back to feed




దేశాభివృద్ధిలో పౌరుల భాగస్వామ్యం కీలకం: ప్రధాని మోదీ పిలుపు.
Udayam Digital Staff Apr 27, 2026 4:59 AM అల్ ఇండియా 5 views12 days ago

జనగణన-2027లో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా పాల్గొనాలని ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో కోరారు. సేకరించే సమాచారం డిజిటల్ రూపంలో అత్యంత సురక్షితంగా ఉంటుందని, దేశ నిర్మాణంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అలాగే, కల్పక్కం రియాక్టర్ మైలురాయిని, పవన శక్తిలో భారత్ నాలుగో స్థానానికి చేరడాన్ని ఆయన ప్రశంసించారు. డైరీ రంగం పురోగతిని కొనియాడుతూ, ఈశాన్య రాష్ట్రాల వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రజలను ప్రత్యేకంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ