వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలోని వివేక్ విహార్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో చిన్నారితో సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఏసీ పేలుడు లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. భవనం కిటికీలకు గ్రిల్స్ ఉండటంతో బాధితులు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు.
14 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.
Comments
Loading comments...

