Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నైకి నిలిచిన కృష్ణా జలాలు: మే 1 నుంచి పునరుద్ధరణ

Follow Udayam on Google
Udayam Staff Apr 28, 2026 11:58 AM జాతీయంGeneral
చెన్నైకి నిలిచిన కృష్ణా జలాలు: మే 1 నుంచి పునరుద్ధరణ - Udayam
కండలేరు-పూండి కాలువలో చేపట్టిన మరమ్మతుల కారణంగా చెన్నైకి సరఫరా చేసే కృష్ణాజలాలను ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ పనులు నెలాఖరుకల్లా పూర్తవుతాయని, మే 1వ తేదీ నుంచి నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని అధికారులు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...