Back to feed




కోట్ల ఫోన్లలో ఒక్కసారిగా సైరన్: దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అలర్ట్ టెస్టింగ్
Udayam Digital Staff May 02, 2026 6:51 AM అల్ ఇండియా 8 views7 days ago

నేడు దేశవ్యాప్తంగా కోట్ల మొబైల్ ఫోన్లు సైరన్ శబ్దంతో మోగాయి. విపత్తు సమయాల్లో అప్రమత్తం చేసే 'సెల్ బ్రాడ్కాస్ట్' వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పరీక్షించడంలో భాగంగానే ఈ అత్యవసర సందేశాలను పంపడం జరిగింది.
సిమ్ కార్డు లేని ఫోన్లకు కూడా ఈ హెచ్చరికలు వెళ్లడం విశేషం. ఇది కేవలం వ్యవస్థ పనితీరు తనిఖీ మాత్రమేనని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఎన్డీఏంఏ అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ