Back to feed




కొత్త రైల్వే లైన్లు; పీఎం గ్రామీణ సడక్ యోజన-3కి కేబినెట్ ఆమోదం.
Udayam Digital Staff Apr 18, 2026 11:10 AM అల్ ఇండియా 17 views21 days ago

దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రూ. 9,889 కోట్లతో రాజమండ్రి-విశాఖ మధ్య నిడదవోలు-దువ్వాడ కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలాగే, రూ. 83,977 కోట్లతో పీఎం గ్రామీణ సడక్ యోజన-3ని 2028 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఎంతగానో దోహదపడనున్నాయి.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ