Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కేంద్ర ఉద్యోగులకు భారీ బూస్ట్.. జీతంలో ఎంత పెరుగుదల వచ్చిందో తెలుసా?

Udayam Digital Staff Apr 22, 2026 5:20 PM అల్ ఇండియా 8 views17 days ago
కేంద్ర ఉద్యోగులకు భారీ బూస్ట్.. జీతంలో ఎంత పెరుగుదల వచ్చిందో తెలుసా? - Udayam Digital
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. కరువు భత్యం (డీఏ)ను 2 శాతం పెంచుతూ 58 శాతం నుంచి 60 శాతానికి పెంచింది. జనవరి 1, 2026 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. బేసిక్ వేతనం రూ.50 వేలైతే సుమారు రూ.1000 అదనంగా లభిస్తుంది. ఈ నిర్ణయంతో 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు లాభపడనున్నారు. రక్షణ, రైల్వే ఉద్యోగులకు ప్రత్యేక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.
Read original source

Comments

G
Loading comments...