Back to feed




ఏపీ టెన్త్ ఫలితాలకు సిద్ధం: రేపు ఉదయం విడుదల
Udayam Digital Staff Apr 29, 2026 6:01 AM అమరావతి 12 views10 days ago

ఏపీ పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదలవుతాయని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విద్యార్థులు results.bse.ap.gov.in వెబ్సైట్లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.
వాట్సాప్ (9552300009), లీప్ యాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. స్కూల్ లాగిన్ ద్వారా హెడ్ మాస్టర్లు మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
విశాఖకు కొత్త హంగులు: 102 కిలోమీటర్ల భారీ సెమీ రింగురోడ్డు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
భక్తులకు అలర్ట్: ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల తేదీలివే!
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
కైలాసగిరిపై భారీ త్రిశూలం!
about 4 hours ago
ఆంధ్రప్రదేశ్