వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి నిర్మాణాలకు రూ.1,208 కోట్లు, రామాయపట్నం పోర్టుకు రూ.354 కోట్లు కేటాయించారు. మ్యుటేషన్ ఛార్జీల ఏకీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా 385 మంది కానిస్టేబుళ్ల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 20 కీలక నిర్ణయాలతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Comments
Loading comments...

