Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ఏసీల తయారీ హబ్: మంత్రి లోకేశ్

Follow Udayam on Google
Udayam Staff May 07, 2026 12:31 PM అమరావతిGeneral
ఏపీలో ఏసీల తయారీ హబ్: మంత్రి లోకేశ్ - Udayam
శ్రీసిటీలో క్యారియర్ సంస్థ రూ.1,000 కోట్ల పెట్టుబడితో తన యూనిట్‌కు భూమిపూజ చేసింది. 2028 నాటికి దేశంలోని 80 శాతం ఏసీలు ఏపీలోనే తయారవుతాయని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనివల్ల 3 వేల మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. డేటా సెంటర్లు, ఏఐ రంగాల్లో ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...