Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఏపీలో ఇంధన సంక్షోభం: యుద్ధ ప్రాతిపదికన పరిష్కారంపై సీఎం చంద్రబాబు ఫోకస్!

Udayam Digital Staff Apr 25, 2026 6:52 AM అమరావతి 8 views14 days ago
ఏపీలో ఇంధన సంక్షోభం: యుద్ధ ప్రాతిపదికన పరిష్కారంపై సీఎం చంద్రబాబు ఫోకస్! - Udayam Digital
ఏపీలో పెట్రోల్‌ బంకుల మూసివేత, ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, ఆయిల్‌ కంపెనీలతో, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై స్పందించిన అధికారులు పెట్రోలియం డీలర్లతో చర్చలు జరిపారు. అదనపు సరఫరాకు కంపెనీలు అంగీకరించాయి. ఇంధన సమస్య ఉంటే ప్రజలు 1967 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...